హక్కుల కోసం పోరాటం | Varalaxmi Sarathkumar wraps up Velvet Nagaram dubbing | Sakshi
Sakshi News home page

హక్కుల కోసం పోరాటం

Published Mon, Jul 2 2018 1:19 AM | Last Updated on Mon, Jul 2 2018 1:28 AM

Varalaxmi Sarathkumar wraps up Velvet Nagaram dubbing - Sakshi

వరలక్ష్మీ శరత్‌కుమార్‌

ట్రైబల్స్‌ హక్కుల కోసం పోరాటం సాగించారు జర్నలిస్ట్‌ ఉష. మరి..ఈ పోరాటంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఎలా విజయం సాధించారు? అన్న ప్రశ్నలకు థియేటర్‌లోనే ఆన్సర్స్‌ దొరుకుతాయి. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రలో మనోజ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘వెల్వెట్‌ నగరం’.

రమేష్‌ తిలక్, ఆరై్జ, సింగర్‌ మాళవిక ముఖ్య పాత్రలు పోషించారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌లో వరలక్ష్మీ జర్నలిస్ట్‌ ఉష క్యారెక్టర్‌ చేశారని కోలీవుడ్‌ సమచారమ్‌. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌కు డబ్బింగ్‌ కంప్లీట్‌ చేశారు వరలక్ష్మీ. త్వరలో రిలీజ్‌ డేట్‌ను ప్రకటించనున్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా దాదాపు అరడజను సినిమాల్లో నటిస్తూనే హీరోయిన్‌గా చేసేందుకు కూడా స్క్రిప్ట్స్‌ వింటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement