మెగాహీరో సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌! | Varun Tej And Sankalp Reddy Movie Will Be Released On 21st December | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 12 2018 3:28 PM | Last Updated on Thu, Jul 12 2018 3:30 PM

Varun Tej And Sankalp Reddy Movie Will Be Released On 21st December - Sakshi

ఫిదా, తొలిప్రేమ సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాహీరో వరుణ్‌ తేజ్‌. ఈ హిట్‌లతో స్పీడు పెంచేసి వరుసగా సినిమాలు చేసేస్తున్నారు ఈ మెగాహీరో. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఎఫ్‌2, ఘాజీ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్ష నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ మూవీని డిసెంబర్‌ 21న రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఘాజీ సినిమాను సబ్‌ మెరైన్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన సంకల్ప్‌, తన రెండో సినిమాను అంతరిక్ష నేపథ్యంలో అత్యద్భుతంగా, హాలివుడ్‌ టెక్నిషియన్స్‌తో విజువల్‌ వండర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో అదితి రావు, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement