ఆకట్టుకుంటున్న ‘ గురు’ స్టిల్స్‌ | Victory Venkatesh guru movie latest looks out | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న ‘ గురు’ స్టిల్స్‌

Published Mon, Dec 12 2016 9:35 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

Victory Venkatesh guru movie latest looks out



విక్టరీ వెంకటేశ్‌ ‘గురు’  సినిమా లేటెస్ట్‌ స్టిల్స్‌ అభిమానులను అలరిస్తున్నాయి. మంగళవారం(డిసెంబర్‌ 13) వెంకీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ లేటెస్ట్‌ ఫొటోలు విడుదల చేసింది. రేపు టీజర్‌ విడుదల చేయనున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో హిందీలో ‘సాలా ఖడూస్’గా, తమిళంలో ‘ఇరుది సుట్రు’గా ఏకకాలంలో రూపొందిన చిత్రానికి ‘గురు’ రీమేక్. తెలుగు చిత్రానికి కూడా సుధా కొంగరే దర్శకురాలు.

ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించడానికి వెంకీ కండలు పెంచారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న వెంకటేష్ గురు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement