![పేద విద్యార్థులకు హీరో చేయూత..!](/styles/webp/s3/article_images/2017/09/5/71484817377_625x300_0.jpg.webp?itok=IYOfrnDY)
పేద విద్యార్థులకు హీరో చేయూత..!
తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి విశాల్ పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. నిరు పేదలుచ అనాథలకు తన దేవి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. 2017-18 సంవత్సరానికి గానూ సుగాలి జాతికి చెందిన 15 మంది పేద విద్యార్థులకు లయోలా కళాశాలో సీట్లు ఇప్పించి, వారి చదువుకు ఖర్చునంతా తన దేవి ట్రస్ట్ ద్వారా అందించనున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.