మంచువారింట ఆనందం | Vishnu Manchu and wife Viranica blessed with a baby girl | Sakshi
Sakshi News home page

మంచువారింట ఆనందం

Published Sat, Aug 10 2019 3:28 AM | Last Updated on Sat, Aug 10 2019 3:28 AM

Vishnu Manchu and wife Viranica blessed with a baby girl - Sakshi

భార్యాపిల్లలతో ఇటీవల విష్ణు దిగిన ఫొటో

శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వేళ మంచు కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. హీరో విష్ణు – విరానికా దంపతులకు అమ్మాయి పుట్టింది. ఇప్పటికే ఈ దంపతులకు వివియానా, అరియానా అనే కవల ఆడపిల్లలతో పాటు అవ్రామ్‌ అనే కొడుకు ఉన్నాడు. శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు విరానికా. ఈ విషయాన్ని మంచు విష్ణు అభిమానులతో పంచుకున్నారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ విష్ణు–విరానికాలకు శుభాకాంక్షలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement