ఆదిత్, సుప్రియ శైలజ జంటగా నాగు గవర దర్శకత్వంలో మధు నిర్మిస్తోన్న చిత్రం ‘వీకెండ్ లవ్’. ఒక్క పాట మినహా సినిమా పూర్తయిందని, కేరళలో ఆ పాట చిత్రీకరిస్తామని నిర్మాత తెలిపారు.
దివంగత నటుడు శ్రీహరి ప్రోత్సాహంతో ఈ సినిమా మొదలు పెట్టామని దర్శకుడు పేర్కొన్నారు.