'కైట్స్ ఎగరవేయడం నా చిన్నప్పటి ప్యాషన్' | Wishing everyone a very happy Makar Sankranti, says aamir khan | Sakshi
Sakshi News home page

'కైట్స్ ఎగరవేయడం నా చిన్నప్పటి ప్యాషన్'

Published Thu, Jan 14 2016 10:03 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

'కైట్స్ ఎగరవేయడం నా చిన్నప్పటి ప్యాషన్'

'కైట్స్ ఎగరవేయడం నా చిన్నప్పటి ప్యాషన్'

ముంబై: మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మిస్టర్ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను గాలిపటం ఎగరవేస్తున్న ఫొటోను ఆయన గురువారం ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. చిన్నప్పుడు గాలిపటాలు ఎగరవేయడం తనకెంతో ఇష్టమని ఆయన తెలిపారు. సంక్రాంతి పండుగ సాధారణంగా గాలిపటాలు ఎగరవేయడం సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే.

'పీకే' సినిమాతో భారీ విజయాన్ని సాధించిన ఆమిర్‌ఖాన్‌ ఇటీవల మతఅసహనంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత పర్యాటకశాఖ ఆధ్వర్యంలోని 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' ప్రచారకర్తగా ఆమిర్‌ఖాన్‌ను తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement