పిల్లల స్క్రిప్ట్‌తో... | With the Childrens script ... | Sakshi
Sakshi News home page

పిల్లల స్క్రిప్ట్‌తో...

Published Tue, Feb 9 2016 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

పిల్లల స్క్రిప్ట్‌తో...

పిల్లల స్క్రిప్ట్‌తో...

‘‘చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ చూసిన ఇన్‌స్పిరేషన్‌తో ఈ చిత్రం చేశాను. దీనికోసం చిన్నారులను ఎంపిక చేసి వర్క్‌షాప్ నిర్వహించాం. చిన్నపిల్లలే ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించడం విశేషం. ఆరుగురు స్నేహితులు తమ స్నేహితురాలు కోసం ఏం చేశారనేదే ఈ చిత్రం కథ’’ అని దర్శకుడు రషీద్ బాషా తెలిపారు. మాస్టర్ మహమ్మద్ అఫ్పాన్స్ సమర్పణలో హెచ్.డి. విజన్ ఇండియా పతాకంపై నిర్మించిన ‘లిటిల్ స్టార్స్’ ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ చిత్రానికి నిర్మాతలు: ఇబ్రహీం షేక్, అమీర్ బాషా షేక్, ఖాజాబి షేక్, నజీమ్ షేక్, కెమెరా: కిషన్ సాగర్, సంగీతం: శ్రీ వెంకట్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement