నా బలమేంటో నాకు తెలుసు | Yash Clears the Air Regarding Alleged Threat to His Life | Sakshi
Sakshi News home page

నా బలమేంటో నాకు తెలుసు

Published Tue, Mar 12 2019 2:57 AM | Last Updated on Tue, Mar 12 2019 2:57 AM

Yash Clears the Air Regarding Alleged Threat to His Life - Sakshi

‘కేజియఫ్‌’ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించారు కన్నడహీరో యశ్‌. పాపులారిటీతో పాటు కొన్ని ప్రాబ్లమ్స్‌ కూడా తెచ్చిపెట్టుకున్నారని శాండిల్‌వుడ్‌ మీడియా టాక్‌. యశ్‌కు ప్రాణ హాని తలపెట్టడానికి ఓ గ్యాంగ్‌ సుపారీ పుచ్చుకుంది అని వార్తలు రావడంతో యశ్‌ అభిమానులు కంగారు పడ్డారు. దీంతో యశ్‌ బయటకు వచ్చి సమాధానం ఇచ్చారు. ‘‘నేను పోలీస్‌ అధికారులతో మాట్లాడాను. ప్రాణహాని లాంటిది ఏం లేదని చెప్పారు. ఏ గ్యాంగ్‌స్టర్‌ అరెస్ట్‌ అయినా నాకు ప్రాణహాని ఉందంటారు. నేనేమీ గొర్రెను కాదు కదా? నా బలమేంటో నాకు తెలుసు’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement