నేను బాగా మందేస్తా, అదేమైనా నేరమా: నటి | Young Actress Reveals She Enjoys Drinking Beer | Sakshi
Sakshi News home page

నేను బాగా మందేస్తా, అదేమైనా నేరమా: నటి

Published Wed, Mar 4 2020 1:59 PM | Last Updated on Wed, Mar 4 2020 2:10 PM

Young Actress Reveals She Enjoys Drinking Beer - Sakshi

'మద్యపానం ఆరోగ్యానికి హానికరం' అనే కొటేషన్‌ వినీవినీ బోర్‌ కొట్టేసింది అంటోంది మళయాళీ భామ వీణ నందకుమార్‌. మద్యపానం హానికరం అన్నారేగాని నేరమని ఎవరూ ఎక్కాడా చెప్పలేదు. ఇక విషయానికొస్తే.. మాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న మలయాళీ భామ వీణ నందకుమార్ తన తాగుడు గురించి బాహాటంగా చెప్పేసింది. తాను ఫుల్లుగా మద్యం సేవిస్తానని అయితే తాగాక మాత్రం ఎవరినీ ఇబ్బంది పెట్టనంటూ వీణ చెప్తోంది. చదవండి: నేను తప్పు చేశా! : రకుల్‌

అంతేగాక ఈ అలవాటును తనకు తానుగా చేసుకున్నానని చెప్పింది. తాను తాగుతానన్న విషయాన్ని చెప్పడానికి కూడా భయపడబోనని తెలిపింది. అసలు తాగడం నేరమేమీ కాదు కదా అంటూ ప్రశ్నిస్తోంది. బీర్‌ తాగడం కుర్రాళ్లకు బాగా అలవాటైపోయింది. నేనూ కూడా వాళ్లలాగే.. అందులో తప్పేముందంటోంది. వీణ నందకుమార్‌ తాజాగా నటించిన చిత్రం 'కెట్టోయ్‌లాన్‌ ఎంటె మాలఖా' అనే చిత్రం హిట్‌ కావడంతో మూవీ ఆఫర్లు ఊపందుకున్నాయి.  చదవండి: అనుష్క విషయంలో ఇదీ వదంతేనా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement