ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టులు హతమయ్యాడు. సంఘటనా స్థలం నుంచి ఓ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సరిహద్దులో మావోయిస్టులు దాడులకు పాల్పడుతుండటంతో బలగాలు కూంబింగ్‌ను విస్తృతం చేశారు. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున మావోయిస్టులు ఉనికితో భద్రతా బలగాలు కాల్పలు జరిపినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment