ఐఈడీ పేలుడు: జవానుకు తీవ్ర గాయాలు | 1 injured in IED blast in bastar district | Sakshi
Sakshi News home page

ఐఈడీ పేలుడు: జవానుకు తీవ్ర గాయాలు

Published Tue, Feb 21 2017 2:53 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

1 injured in IED blast in bastar district

ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ జిల్లా కిష్టారం గ్రామం వద్ద మంగళవారం ఉదయం ఐఈడీ బాంబు పేలింది. దీంతో కూంబింగ్‌లో ఉన్న ఘనశ్యాం అనే జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. పైడిగూడెం గ్రామం దాటాక చిన్న నాలా వద్ద ఈ సంఘటన జరిగింది. మరో బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని వెంటనే హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం ఏరియా అస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement