'తాబేళ్ల' కేసులో ముగ్గురి అరెస్టు | 2,000 tortoises rescued, three arrested Howrah | Sakshi
Sakshi News home page

'తాబేళ్ల' కేసులో ముగ్గురి అరెస్టు

Published Sun, Jan 11 2015 2:02 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

2,000 tortoises rescued, three arrested Howrah

హౌరా(పశ్చిమబెంగాల్): తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను హౌరా పోలీసులు ఆదివారం అరెస్టు చేసినట్టు అటవీ అధికారులు తెలిపారు. గులాదోర్ సమీపంలో 6వ నంబరు జాతీయ రహదారిపై డివిజనల్ అటవీ అధికారులు సయ్యద్ హుస్సేన్, అంజన్ గుహలు ఆంధ్రప్రదేశ్ నుంచి 2 వేల తాబేళ్లు ఉన్న వాహనం పట్టుకున్నామని తెలిపారు. వాహనంలో ఉన్న ముగ్గురిని అరెస్టు చేసి రెండు వేల తాబేళ్లను సురక్షిత ప్రాంతానికి తరలించామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement