అగంతకుల కాల్పుల్లో ఇద్దరు మృతి | 2 people shot at by unidentified men at a toll plaza in Delhi's Badarpur area | Sakshi
Sakshi News home page

అగంతకుల కాల్పుల్లో ఇద్దరు మృతి

Published Sun, Feb 28 2016 10:47 AM | Last Updated on Tue, Aug 28 2018 4:00 PM

2 people shot at by unidentified men at a toll plaza in Delhi's Badarpur area

ఢిల్లీ: న్యూఢిల్లీలోని బదార్‌ పూర్‌ ఏరియా టోల్‌ప్లాజాలో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఆకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టోల్‌ప్లాజాలో ఉన్న ఇద్దరు (క్యాషియర్‌, సెక్యూరిటీ గార్డు) వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం నగదు ఎత్తుకెళ్లారు.

వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ క్యాషియర్‌, సెక్యూరిటీ గార్డు చికిత్స పొందుతూ మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement