అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. ఆపై ఉరి | 2 sisters gang-raped, hanged from tree in Badaun | Sakshi
Sakshi News home page

అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. ఆపై ఉరి

Published Thu, May 29 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

2 sisters gang-raped, hanged from tree in Badaun

బాదౌన్: అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు బాలికలపై కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని చెట్టుకు ఉరేసి ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని బాదౌన్ సమీపంలో కాట్రా గ్రామంలో జరిగింది. బాలికలు ఇద్దరూ మంగళవారం రాత్రి అదృశ్యమై, బుధవారం ఉదయం గ్రామంలోని ఓ మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించారు. వీరి వయసు 14-15 సంవత్సరాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement