250 ర్యాలీలు.. 1000 బ్యానర్లు.. 120 మంది ఎంపీలు | 250 rallies 1000 banners 120 mps for delhi election campaign | Sakshi
Sakshi News home page

250 ర్యాలీలు.. 1000 బ్యానర్లు.. 120 మంది ఎంపీలు

Published Thu, Jan 29 2015 4:16 PM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

250 ర్యాలీలు.. 1000 బ్యానర్లు.. 120 మంది ఎంపీలు

250 ర్యాలీలు.. 1000 బ్యానర్లు.. 120 మంది ఎంపీలు

న్యూ ఢిల్లీ:ఢిల్లీ శాసన సభకి జరగబోయే ఎన్నికలని బీజేపీ ప్రతిష్టాత్మకంగాతీసుకుంటోంది. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి 120 మంది ఎంపీలని బరిలో దింపనున్నట్లు కేంద్రమంత్రి అనంత్ కుమార్ చెప్పారు. అంతేకాకుండా వచ్చే ఏడు రోజుల్లో 250 ర్యాలీలు నిర్వహించి, ప్రతి నియోజక వర్గంలో 1000 వరకు బ్యానర్లు ఏర్పాటు చేస్తామని అనంత్ కుమార్ అన్నారు. ఢిల్లీ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 7న జరగనున్నయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement