ఐదుగురు మావోయిస్టులు అరెస్ట్‌ | 5 maoists arrested in chhattisgarh | Sakshi
Sakshi News home page

ఐదుగురు మావోయిస్టులు అరెస్ట్‌

Published Wed, Apr 5 2017 10:58 AM | Last Updated on Tue, Oct 9 2018 2:39 PM

5 maoists arrested in chhattisgarh

చర్ల: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలోని వూసూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలంగాణ సరిహద్దులో కార్యకలాపాలు కొనసాగిస్తున్న వారిని బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement