సైబర్ ఎటాక్ లో 72శాతం భారత కంపెనీలు | 72 Per Cent Indian Companies Faced Cyber Attack in 2015: Survey | Sakshi
Sakshi News home page

సైబర్ ఎటాక్ లో 72శాతం భారత కంపెనీలు

Published Tue, Dec 1 2015 7:12 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

72 Per Cent Indian Companies Faced Cyber Attack in 2015: Survey

ముంబయి: భారత్ లో కంపెనీలో గతంలో ఎన్నడూ లేని విధంగా సైబర్ ఎటాక్ లకు లోనవుతున్నాయని ఓ సర్వే తేల్చింది. ఇప్పటి వరకు మొత్తం 72శాతం భారత కంపెనీలు సైబర్ ఎటాక్ కు గురయ్యానని, వాటి నుంచి బయటపడేందుకు అవి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని ఏపీఎంజీ సైబర్ క్రైం సర్వే నివేదిక-2015 తేల్చింది.

ప్రతి రోజు ఏదో ఒక కంపెనీ ఈ ఎటాక్ కు గురవుతున్నాయని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 'ఈ ఒక్క ఏడాదిలోనే మొత్తం 72శాతం కంపెనీలు సైబర్ దాడులకు గురయ్యాయి. తమ సంస్థలకు అతిపెద్ద ప్రమాదం సైబర్ దాడుల వల్లే వస్తుందని 94శాతం కంపెనీలు తెలియజేశాయి' అని సర్వే తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement