మన వెబ్ సైట్లకు హ్యాకింగ్ ముప్పు | 9000 Indian websites hacked | Sakshi
Sakshi News home page

మన వెబ్ సైట్లకు హ్యాకింగ్ ముప్పు

Published Tue, Jul 15 2014 12:17 PM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

మన వెబ్ సైట్లకు హ్యాకింగ్ ముప్పు

మన వెబ్ సైట్లకు హ్యాకింగ్ ముప్పు

మన భారతీయ వెబ్ సైట్లకు హ్యాకింగ్ ముప్పు ముంచుకొస్తోందా? ప్రపంచంలోని పలు దేశాల నుంచి మన వెబ్ సైట్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


ఈ ఏడాది మే నెల వరకూ మొత్తం 9174 వెబ్ సైట్లను హ్యాక్ చేశారు. అమెరికా, యూరప్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అల్జీరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ల నుంచి ప్రధానంగా హ్యాకింగ్ జరుగుతోందని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర ప్రసాద్ చెబుతున్నారు.
ఇప్పటి వరకూ 62189 హ్యాకింగ్ యత్నాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. ఈ వివరాలు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. కాబట్టి వెబ్ సైట్ యజమానులూ... తస్మాత్ జాగ్రత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement