ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఆధిక్యం కొనసాగుతుంది. ఏడు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఆధిక్యం కొనసాగుతుంది. ఏడు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ ...రోహిణి నియోజకవర్గంతో పాటు మరో రెండు స్థానాల్లో (విజేందర్) ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఆప్ కూడా ఓ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉంది. మొత్తం 70 స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక న్యూఢిల్లీలో కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్థానంలో లీడ్ లో ఉంది.