అరుంధతీ రాయ్‌ని జీప్‌కు కట్టేయాలి | Actor and BJP MP Paresh Rawal's Tweet Sparks Row on Social Media | Sakshi
Sakshi News home page

అరుంధతీ రాయ్‌ని జీప్‌కు కట్టేయాలి

Published Tue, May 23 2017 1:36 AM | Last Updated on Sat, Aug 25 2018 6:31 PM

అరుంధతీ రాయ్‌ని జీప్‌కు కట్టేయాలి - Sakshi

అరుంధతీ రాయ్‌ని జీప్‌కు కట్టేయాలి

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, బాలీవుడ్‌ నటుడు పరేష్‌ రావల్‌ ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో రాళ్లు విసిరే వాళ్లను కాకుండా అరుంధతీ రాయ్‌ను ఆర్మీ జీప్‌కు కట్టేయాలని ఆయన ట్వీటర్‌లో వ్యాఖ్యానించారు.

మ్యాన్‌బుకర్‌ ప్రైజ్‌ విజేత, రచయిత్రి, మహిళా జర్నలిస్టు అయిన రాయ్‌ను అలా హింసించడం తప్పుకాదా అని ఓ వ్యక్తి ప్రశ్నించగా..మనకు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయని రావల్‌ బదులిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్న రాయ్‌.. కశ్మీర్‌లో సైన్యం ఓ యువకుడిని మానవకవచంగా వాడుకోవడాన్ని తప్పుపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement