ఎయిరిండియా విమానంలో మంటలు | Air India Boeing 777 Caught Fire | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానంలో మంటలు

Published Thu, Apr 25 2019 10:09 AM | Last Updated on Thu, Apr 25 2019 10:27 AM

Air India Boeing 777 Caught Fire - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ​ఎయిర్‌ ఇండియా విమానాంలో మంటలు కలకలం రేపాయి.  ఢిల్లీ విమానాశ్రయంలోని న్యూఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో  బోయింగ్‌ 777 విమానంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.  

అయితే ఈ ఘటనపై స్పందించిన ఎయిరిండియా  ఎయిర్ ఇండియా బోయింగ్ 777 లోని  ఏసీ  మరమ్మత్తు సందర్భంగా  మంటలొచ్చాయని, వెంటనే వాటిని అదుపు చేసినట్టు  తెలిపింది.  ఆ సమయంలో విమానంలో ఎవరూ లేరని  వివరించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement