‘అయోధ్య’పై వక్ఫ్, అఖాడా ఏకాభిప్రాయం | Akhada hammers out agreement with UP Shia Waqf board on Ayodhya issue | Sakshi
Sakshi News home page

‘అయోధ్య’పై వక్ఫ్, అఖాడా ఏకాభిప్రాయం

Published Tue, Nov 14 2017 3:27 AM | Last Updated on Tue, Nov 14 2017 3:27 AM

Akhada hammers out agreement with UP Shia Waqf board on Ayodhya issue - Sakshi

అలహాబాద్‌: అయోధ్యలో రామ మందిరం వివాదంపై అఖిల భారతీయ అఖాడా పరిషత్, యూపీ షియా వక్ఫ్‌బోర్డు మధ్య ఓ ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరింది. ఈ ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేయగానే, ఆ వివరాలను సుప్రీంకోర్టుకు తెలపనున్నారు. ‘అయోధ్య లేదా ఫైజాబాద్‌లో మసీదు నిర్మించకూడదనే ఏకాభిప్రాయానికి వచ్చాం. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఏదేనీ ఇతర ప్రాంతంలో మసీదు నిర్మాణానికి మేం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం’ అని షియా వక్ఫ్‌బోర్డు చీఫ్‌ వసీం రిజ్వీ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement