రీల్ లైఫ్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ విలనే | Anupam Kher is a real life villain: Yogi Adityanath | Sakshi
Sakshi News home page

రీల్ లైఫ్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ విలనే

Published Wed, Mar 9 2016 10:58 AM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

రీల్ లైఫ్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ విలనే - Sakshi

రీల్ లైఫ్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ విలనే

గోరఖ్పూర్: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్పై బీజేపీ ఎంపీ మహంత్ యోగి ఆదిత్యానాథ్ విరుకుపడ్డారు. సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా ఖేర్ విలన్ అని యోగి విమర్శించారు. 'విలన్ క్యారక్టర్ ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసు. రీల్ లైఫ్లో కాదు రియల్ లైఫ్‌లోనూ ఖేర్ విలనే. కోల్కతాలో ఖేర్ చేసిన వ్యాఖ్యలపై ఎక్కువ మాట్లాడదలచుకోలేదు' అని యోగి అన్నారు.

కోల్కతాలో ఇటీవల జరిగిన అసహనంపై చర్చలో ఖేర్ మాట్లాడుతూ.. 'బీజేపీ ఎంపీలు యోగి, సాధ్వి ప్రాచి అనుచితంగా మాట్లాడుతున్నారు. వారిద్దరినీ బీజేపీ నుంచి బహిష్కరించి జైల్లో వేయాలి' అని అన్నారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యానాథ్ ఘాటుగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement