యాప్ ద్వారా ఎన్సీఈఆర్టీ బుక్స్ | App soon for free download of NCERT books: Irani | Sakshi
Sakshi News home page

యాప్ ద్వారా ఎన్సీఈఆర్టీ బుక్స్

Published Mon, Jun 22 2015 4:50 PM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

యాప్ ద్వారా ఎన్సీఈఆర్టీ బుక్స్ - Sakshi

యాప్ ద్వారా ఎన్సీఈఆర్టీ బుక్స్

న్యూఢిల్లీ: ఇక నుంచి యాప్ ద్వారా ఎన్సీఈఆర్టీ పుస్తకాలను డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కలుగనుంది. ప్రత్యేక యాప్లద్వారా వీటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేక యాప్లను అధికారులు సిద్ధం చేస్తున్నారని, త్వరలోనే అవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వీటిని ఉచితంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. 'జూలై 17న యాప్ ద్వారా ఎన్సీఈఆర్టీ పేరుతో ఒక మొబైల్ యాప్ను ప్రారంభించనున్నాము. దీని ద్వారా ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతివరకు ఉన్న పుస్తకాలను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు' అని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement