రూ. లక్ష దాటితే పన్ను కట్టాల్సిందే! | Artists should pay service tax | Sakshi
Sakshi News home page

రూ. లక్ష దాటితే పన్ను కట్టాల్సిందే!

Published Mon, Mar 2 2015 1:49 AM | Last Updated on Sat, Sep 15 2018 2:27 PM

Artists should pay service tax

న్యూఢిల్లీ: జానపద కళాకారులనూ సేవా పన్ను పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. థియేటర్, వివిధ జానపద, సంగీత, నృత్య తదితర కళాకారులు తమ ఒక్క ప్రదర్శనకు లక్షకు మించి తీసుకుంటే, వారందరు వచ్చే ఏప్రిల్ నుంచి పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ కళాకారులకు సేవా పన్ను నుంచి మినహాయింపు ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement