జీఎస్‌టీ బిల్లును ఆమోదించండి | Arun Jaitley writtes letter to kcr over gst bill | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ బిల్లును ఆమోదించండి

Published Wed, Aug 17 2016 2:07 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

జీఎస్‌టీ బిల్లును ఆమోదించండి - Sakshi

జీఎస్‌టీ బిల్లును ఆమోదించండి

సీఎంకు అరుణ్‌జైట్లీ లేఖ
సాక్షి, హైదరాబాద్:
జీఎస్‌టీ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి పంపాలని కేంద్ర విత్త మంత్రి అరుణ్‌జైట్లీ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జీఎస్‌టీని అమల్లోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ  బిల్లును రాష్ట్రపతికి పంపించే ముందు 122వ రాజ్యాంగ సవరణ బిల్లును సగం రాష్ట్రాలు తమ చట్ట సభల్లో ఆమోదించాలి. అస్సాం, బిహార్‌లు తమ చట్ట సభల్లో జీఎస్‌టీని ఆమోదించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement