బీఎస్ఎఫ్ సిబ్బంధితో ఆశా భోంస్లే రాఖీ పండుగ | Asha Bhosle celebrates Raksha Bandhan with Indian armed forces Guwahati | Sakshi
Sakshi News home page

బీఎస్ఎఫ్ సిబ్బంధితో ఆశా భోంస్లే రాఖీ పండుగ

Published Thu, Aug 18 2016 7:38 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

బీఎస్ఎఫ్ సిబ్బంధితో ఆశా భోంస్లే రాఖీ పండుగ

బీఎస్ఎఫ్ సిబ్బంధితో ఆశా భోంస్లే రాఖీ పండుగ

గౌహతి:  ప్రముఖ గాయిని ఆశాభోంస్లే(82) రాఖీ పౌర్ణమి  పండుగను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ( బీఎస్ఎఫ్) సైనికులతో అసోంలోని గౌహతిలో జరుపుకున్నారు. ఈ రక్షాబంధన్ వేడుకను ఆర్మీ సోదరులకు అంకితం చేస్తున్నానని ఆమె  ట్వీటర్లో కామెంట్ చేశారు.  ఈసందర్భంగా  ఫోటోలను పోస్ట్ చేశారు.  ఆశా భోంస్లేను అసోం  సాంప్రదాయ పద్దతిలో సైనికులు స్వాగతం పలికారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement