జాతీయవాద నిర్వచనానికి ముప్పు: రోమిలా థాపర్ | Attempts being made to alter definition of nationalism: Romila Thapar | Sakshi
Sakshi News home page

జాతీయవాద నిర్వచనానికి ముప్పు: రోమిలా థాపర్

Published Mon, Mar 7 2016 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

జాతీయవాద నిర్వచనానికి ముప్పు: రోమిలా థాపర్

జాతీయవాద నిర్వచనానికి ముప్పు: రోమిలా థాపర్

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వివాదం నేపథ్యంలో జాతీయవాదంపై జరుగుతున్న చర్చలో జాతీయవాదానికి ఉన్న నిర్వచనాన్ని మసకబార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రముఖ చరిత్రకారులు రోమిలా థాపర్ ఆవేదన వ్యక్తంచేశారు. జాతీయవాదమనేది ఏ ఒక్కరి గత చరిత్రపై ఆధారపడిఉండదని, అది విశ్వసించదగిన చరిత్రపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. జేఎన్‌యూలో చరిత్ర-జాతీయవాదంపై జరిగిన చర్చలో ఆమె విద్యార్థుల నుంచి ప్రసంగించారు. చరిత్ర, జాతీయవాదానికి మధ్య ఉన్న సంబంధంపై చర్చకు విశ్వవిద్యాలయాలే సరైన వేదికలని పేర్కొన్నారు. జాతీయవాదమనేది ఏ ఒక్కరి గుర్తింపుపై ఆధారపడి ఉండదని, అది అందరిపై ఆధారపడి ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement