
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ట్రాఫిక్‌కు విసిగిపోయి గుర్రంపైనే కార్యాలయానికి వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రూపేశ్. మత్తికేరిలో నివాసముంటున్న ఆయన రోజూ ఇంటి నుంచి కార్యాలయానికి రానుపోను సుమారు పది కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు. ఇందుకు ఆరు గంటలు పడుతోంది. దీంతో తన చివరి పనిదినమైన శుక్రవారం కాస్త భిన్నంగా ఆలోచించి ఇలా గుర్రంపైనే ఆఫీసుకు చేరుకున్నాడు. స్టార్టప్ స్థాపించాలనుకుంటున్న రూపేశ్ ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment