
ముజఫర్‌పూర్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్న ‘లవ్‌రాత్రి’ అనే సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్న ఫిర్యాదు రావడంతో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా బిహార్‌లోని ఓ స్థానిక కోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. లవ్‌రాత్రి పేరు హిందూ పవిత్ర పండుగ నవరాత్రులను పోలి ఉందనీ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకే ఈ సినిమాను అక్టోబర్ 5న విడుదల చేస్తున్నారన్న న్యాయవాది సుధీర్ కుమార్ ఫిర్యాదుపై కోర్టు ఈ ఆదేశాలిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment