టీఎంసీ నేత ఇంట్లో పేలుడు..భార్య మృతి | blast occurred at TMC leader residence in which his wife died | Sakshi
Sakshi News home page

టీఎంసీ నేత ఇంట్లో పేలుడు..భార్య మృతి

Published Sun, May 24 2015 12:09 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

టీఎంసీ నేత ఇంట్లో పేలుడు..భార్య మృతి - Sakshi

టీఎంసీ నేత ఇంట్లో పేలుడు..భార్య మృతి

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో తృణముల్ కాంగ్రెస్ నేత బురో హన్సడా బర్బహమ్ నివాసంలో ఆదివారం  పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో టీఎంసీ నేత బురో హన్సడా భార్య మృతిచెందింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పేలుడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యర్ధి పార్టీల వారు ఈ ఘటనకు పాల్పడ్డారా, లేక ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement