ఒక జవాను మృతదేహం లభ్యం | Body of one of 10 soldiers recovered from Siachen | Sakshi
Sakshi News home page

ఒక జవాను మృతదేహం లభ్యం

Published Mon, Feb 8 2016 7:32 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

ఒక జవాను మృతదేహం లభ్యం

ఒక జవాను మృతదేహం లభ్యం

శ్రీనగర్: భారత సైనికులపట్ల విషాదంగా మారిన సియాచిన్ మంచుకొండలవిరిగిపాటు ఘటనలో ఎట్టకేలకు ఓ సైనికుడి మృతదేహం లభ్యమైంది. మరో తొమ్మిదిమంది సైనికులు మృతదేహాలు లభించాల్సి ఉంది. దాదాపు ఆరు రోజులుగా సైనికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

దాదాపు 19 వేల అడుగుల ఎత్తులోని సియాచిన్ గ్లేసియర్పై భారీ మంచుకొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పదిమంది భారత జవాన్లు గల్లంతయ్యారు. సాధరణంగా సైనికులు కూడా చేరుకోలేని ఈ ప్రాంతంలో అతి క్లిష్టమైన పరిస్థితుల మధ్య గల్లంతైన సైనికుల కోసం ఆరు రోజులుగా గాలిస్తుండగా సోమవారం సాయంత్రం ఓ జవాను మృతదేహం లభ్యమైంది. జవానులు కూరుకుపోయిన ప్రాంతంలో 30 అడుగుల మేర మంచుకొండలు పడిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement