న్యూఢిల్లీ: ఢిల్లీ-ఖాట్మాండు విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఒక్కసారిగా కలకం రేగింది. భద్రత సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి విమానంలోని 104 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందిని దించివేశారు. విమానంలో తనిఖీలు చేపడుతున్నారు.
ఢిల్లీ- ఖాట్మండు విమానానికి బాంబు బెదరింపు వచ్చినట్టు బాంబు ఎసెస్మెంట్ కమిటీ ప్రకటించింది. భద్రత సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపింది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
ఢిల్లీ విమానంలో బాంబు కలకలం
Published Mon, Jan 25 2016 3:31 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM
Advertisement
Advertisement