
కోల్‌కతా : బీఎస్‌ఎఫ్ అధికారులు సరిహద్దులో భారీ మొత్తంలో నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మాల్దాలో సబ్దల్ పూర్‌లోని సరిహద్దు చెక్ పోస్టు వద్ద 24వ బెటాలియన్ బీఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించి రూ.4,76,000 లక్షల విలువైన నకిలీ కరెన్సీని సీజ్ చేశారు. బీఎస్ఎఫ్ అధికారులు నిందితుడిని పశ్చిమబెంగాల్ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment