నదిలో పడిన బస్సు:2 రష్యన్లు మృతి | Bus falls into river in uttarakhand | Sakshi
Sakshi News home page

నదిలో పడిన బస్సు:2 రష్యన్లు మృతి

Published Tue, Jun 10 2014 4:22 PM | Last Updated on Thu, Jul 11 2019 8:55 PM

Bus falls into river in uttarakhand

డెహ్రాడూన్: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది గల్లంతయిన విషాధకర సంఘటనను చూస్తుండగానే.. ఉత్తరాదిన మరో దుర్ఘటన సంభవించింది. హిమాచల్ పొరుగు రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో ఓ ప్రైవేట్ బస్సు నదిలోకి పడిపోయింది.

మంగళవారం మధ్యాహ్నం గంగోత్రి వెళ్తున్న బస్సు బాగీరథి నదిలో పడిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు రష్యన్లు మరణించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement