ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్(ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచుతూ బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ తాజా పెంపుతో రూ. 2,300 కోట్ల రుణం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి వెసులుబాటు కలుగనుంది. అయితే గత కొంతకాలంగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసిందే.
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచిన కేంద్రం
Published Wed, Apr 6 2016 6:15 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement