కోల్ స్కామ్లో కంపెనీ డైరెక్టర్లకు బెయిల్ | coal scam, Special court grants bail to directors of Jharkhand Ispat | Sakshi
Sakshi News home page

కోల్ స్కామ్లో కంపెనీ డైరెక్టర్లకు బెయిల్

Published Wed, Jan 14 2015 11:35 AM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM

coal scam, Special court grants bail to directors of Jharkhand Ispat

ఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో ప్రత్యేక కోర్టు మూడు కంపెనీల డైరెక్టర్లకు బెయిల్ మంజూరు చేసింది. జార్ఖండ్కు చెందిన మూడు కంపెనీల డైరెక్టర్లు ఇస్సాత్, ఆర్‌ఎస్ రుంగ్తా, ఆర్‌సీ రుంగ్తాలకు ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. కాగా 2006-09 మధ్య కాలంలో జరిగిన బొగ్గు కేటాయింపులపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement