‘రెడ్ కారిడార్’కు సీఆర్పీఎఫ్ గండి | CRPF destroys Naxals' bid to create red corridor: DG | Sakshi
Sakshi News home page

‘రెడ్ కారిడార్’కు సీఆర్పీఎఫ్ గండి

Published Tue, Mar 1 2016 12:34 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

CRPF destroys Naxals' bid to create red corridor: DG

గుర్గావ్: ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్‌లోని తమ ప్రభావ ప్రాంతాలను కలుపుకుని పశుపతి (నేపాల్) నుంచి తిరుపతి వరకు రెడ్ కారిడార్ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలను నక్సల్స్ ధ్వంసం చేసినట్లు సీఆర్పీఎఫ్ ప్రకటించింది.

సీఆర్పీఎఫ్‌ను మరింత బలోపేతం చేసేందుకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో మరో నాలుగు బెటాలియన్లను ఏర్పాటుచేయటంతోపాటు మౌలిక వసతులను మరింతగా పెంచుకోనున్నట్లు సీఆర్పీఎఫ్ తాజా మాజీ  డీజీ ప్రకాశ్ మిశ్రా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement