బాలికను జవాను కిడ్నాప్ చేయబోయి.. | CRPF jawan arrested | Sakshi
Sakshi News home page

బాలికను జవాను కిడ్నాప్ చేయబోయి..

Published Thu, Mar 31 2016 1:51 PM | Last Updated on Sat, Aug 11 2018 9:02 PM

బాలికను జవాను కిడ్నాప్ చేయబోయి.. - Sakshi

బాలికను జవాను కిడ్నాప్ చేయబోయి..

బల్లియా: రక్షణగా నిలవాల్సిన జవాను ఓ కిడ్నాపర్ అవతారమెత్తాడు. చుట్టుపక్కలవారి కళ్లుగప్పి 13 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లేందుకు ఓ సీఆర్పీఎఫ్ కుట్ర చేశాడు. బుధవారం రాత్రి ఉత్తరప్రదేశ్లోని రాజేంద్రనగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

జిగిరిసర్ అనే గ్రామానికి చెందిన ముఖేశ్ అనే వ్యక్తి ఛత్తీస్ గఢ్ లో సీఆర్ పీఎఫ్ జవానుగా పనిచేస్తున్నాడు. ఇతడు గత రాత్రి ఎవరూ లేనిది చూసి పదమూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయాడు. పోస్కో చట్టం ప్రకారం అతడిపై పలు సెక్షన్లు పెట్టి అరెస్టు చేశారు.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement