తుపాకీతో కాల్చుకుని సీఆర్‌పీఎఫ్ అధికారి ఆత్మహత్య | CRPF officer committed suicide in camp office | Sakshi
Sakshi News home page

తుపాకీతో కాల్చుకుని సీఆర్‌పీఎఫ్ అధికారి ఆత్మహత్య

Published Tue, May 12 2015 12:19 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

CRPF officer committed suicide in camp office

జగదల్‌పూర్(ఛత్తీస్‌గఢ్): ఓ సీఆర్పీఎఫ్ అధికారి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ జిల్లా కమనార్ సీఆర్పీఎఫ్ క్యాంపులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని సంజీవ్ పవార్గా గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement