డేటింగ్కు రారు.. షేక్ హ్యాండ్ ఇవ్వరు | Dating not common, most Indian women don't shake hands: ICCR | Sakshi
Sakshi News home page

డేటింగ్కు రారు.. షేక్ హ్యాండ్ ఇవ్వరు

Published Sun, May 15 2016 11:40 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

డేటింగ్కు రారు.. షేక్ హ్యాండ్ ఇవ్వరు

డేటింగ్కు రారు.. షేక్ హ్యాండ్ ఇవ్వరు

ముంబయి: 'ఇది 2016.. కానీ ఇండియాలో అమ్మాయిలు ఇప్పటికీ సాధారణంగా చేతులు కలపరు(షేక్ హ్యాండ్స్). ఇక డేటింగ్ అనే విషయం ఇండియాలో అంత సామాన్య విషయం కాదు. ఇక్కడి అమ్మాయిలు చాలా సాంప్రదాయ బద్ధంగా ఉంటారు. సినిమాకొస్తావా అని అడిగితే రాలేమని చాలా గౌరవ ప్రదంగా చెప్తారు' ఈ విషయాలన్నీ కూడా తాజాగా అంతర్జాతీయ పర్యాటకులకు ఇచ్చే హ్యాండ్ బుక్లో పొందుపరిచారు.

1999 నుంచి ఈ పుస్తకం వెలువడుతోంది. విదేశాల నుంచి వచ్చి కొద్ది రోజులపాటు ఉండిపోయే పర్యాటకులకు గైడ్ లైన్స్గా ఈ పుస్తకాన్ని అందిస్తారు. ఆ పుస్తకాన్ని తిరిగి ముద్రించే క్రమంలో భాగంగా తొమ్మిదో ఎడిషన్లో పైన పేర్కొన్న అంశాలను పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సంస్థ విదేశీ పర్యాటకుల కోసం తాజాగా ఈ అంశాలను పేర్కొంటూ ట్రావెలర్ గైడ్ గా రూపొందించింది. ఇక్కడి అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో అనే విషయాలు స్పష్టంగా ఇందులో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement