న్యూఢిల్లీ: భారత్ మోస్ట్ వాంటెడ్ నేరస్తుల జాబితాలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ అన్నారు. దావూద్ పాక్లో ఉన్నాడని, అతణ్ని భారత్కు రప్పిస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు లోక్సభలో ప్రకటించారు. బాసిత్ స్పందిస్తూ రాజనాథ్ వ్యాఖ్యల్ని తోసిపుచ్చారు. దావూద్ తమ దేశంలో లేడని చెప్పారు.
'దావూద్ పాకిస్థాన్లో లేడు'
Published Mon, May 11 2015 8:18 PM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM
Advertisement
Advertisement