కశ్మీర్ అల్లర్లలో 41కి చేరిన మృతుల సంఖ్య | death toll rises to 41 in kashmir riots | Sakshi
Sakshi News home page

కశ్మీర్ అల్లర్లలో 41కి చేరిన మృతుల సంఖ్య

Published Sun, Jul 17 2016 4:55 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

కశ్మీర్ అల్లర్లలో 41కి చేరిన మృతుల సంఖ్య

కశ్మీర్ అల్లర్లలో 41కి చేరిన మృతుల సంఖ్య

జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్లో పోలీసుల పహారా కొనసాగుతోంది. శనివారం కూడా కుప్వారా జిల్లాలో ఆందోళనకారులు భద్రతా బలగాలకు మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ను భద్రతా బలగాలు కాల్చిచంపిన నేపథ్యంలో చెలరేగిన ఈ అల్లర్లలో ఇప్పటివరకూ మృతుల సంఖ్య 41కి చేరింది. అల్లర్ల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులను ఈ నెల 24 వరకూ పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ బుర్హాన్ అమరుడంటూ ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement