రక్షణశాఖ పత్రాల లీక్పై మరొకరి అరెస్టు | Defence ministry employee arrested | Sakshi
Sakshi News home page

రక్షణశాఖ పత్రాల లీక్పై మరొకరి అరెస్టు

Published Tue, Feb 24 2015 10:07 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

Defence ministry employee arrested

భారత రక్షణశాఖకు సంబంధించిన విలువైన పత్రాల లీకేజీ వ్యవహారం కేసులో  పోలీసులు మరో ముందడుగు వేశారు. పత్రాల లీక్ లో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వీరేందర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతడు రక్షణశాఖలో స్టాఫ్ వర్కర్గా పనిచేస్తున్నాడు. సోమవారం వీరేందర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దాదాపు ఆరుగంటలపాటు విచారించారు. దీంతో ఈ కేసు మరింత లోతుగా విచారణ చేసేందుకు అవకాశం ఏర్పడినట్లు వేసినట్లు తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement