వారంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్! | Delhi election schedule may be released the week | Sakshi
Sakshi News home page

వారంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్!

Published Mon, Jan 5 2015 11:39 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

Delhi election schedule may be released the week

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ వారంలో ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశముంది. కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సంపత్ ఈ నెల 15న రిటైరవతున్నారు. ఈ లోగా ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశాక రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement