ఆ తీర్పు సరైనదే.. చౌతాలా కేసులో ఢిల్లీ హైకోర్టు | Delhi HC upholds conviction of OP Chautala | Sakshi
Sakshi News home page

ఆ తీర్పు సరైనదే.. చౌతాలా కేసులో ఢిల్లీ హైకోర్టు

Published Thu, Mar 5 2015 11:17 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM

Delhi HC upholds conviction of OP Chautala

ఉపాధ్యాయుల నియామకం కుంభకోణం విషయంలో  హర్యానా మాజీ ముఖ్యమంత్రి  ఓపీ చౌతాలా, ఆయన కుమారుడు మరో 53 మందికి కిందిస్థాయి కోర్టు విధించిన శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. 2000 సంవత్సరంలో దాదాపు 3,206మంది జూనియర్ టీచర్ నియామకాలకు సంబంధించి అవినీతికి పాల్పడ్డారని వారికి పదేళ్ల జైలు శిక్ష పడింది. మరికొంతమందికి నాలుగేళ్లు, ఇంకొందరికి ఐదేళ్ల శిక్ష పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement