దర్శక దిగ్గజంపై కేసు నమోదు | Director Bharathiraja Booked for Attempting to Cause Riot | Sakshi
Sakshi News home page

ప్రముఖ దర్శకుడు భారతీరాజాపై కేసు

Published Sat, Jun 23 2018 8:50 AM | Last Updated on Sat, Jun 23 2018 11:20 AM

Director Bharathiraja Booked for Attempting to Cause Riot - Sakshi

సాక్షి, చెన్నై : దర్శక దిగ్గజం భారతీరాజాపై కేసు నమోదైంది. మత ఉద్రిక్తతలు, అల్లర్లు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. వినాయకుడు దిగుమతి చేసుకున్న దేవుడి వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని హిందూ మక్కల్‌ మున్నాని సంస్థ ఫిర్యాదు చేసింది. 76 ఏళ్ల భారతీరాజాపై గతంలోనూ ఇదే తరహాలో కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా మద్రాస్‌ హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement