‘వారికి’ యూజీసీ ఫెలోషిప్‌ ఇవ్వరు | dis-qualified in NET, you may not get fellowship | Sakshi
Sakshi News home page

‘వారికి’ యూజీసీ ఫెలోషిప్‌ ఇవ్వరు

Published Fri, Feb 3 2017 2:28 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM

dis-qualified in NET, you may not get fellowship

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ (నెట్‌)కు అర్హులు కాని విదేశీయులు, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌లకు యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ (యూజీసీ) ఫెలోషిప్‌ ఇవ్వరు. యూజీసీ గురువారం ఈ మేరకు కొత్త నిబంధనలు జారీ చేసింది. నిధుల కొరత, విద్యార్థుల నుంచి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూజీసీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement