రాష్ట్రపతి భవన్లో దీపావళి వేడుకలు | Diwali celebrations at rashtrapati bhavan | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి భవన్లో దీపావళి వేడుకలు

Oct 23 2014 5:56 PM | Updated on Aug 24 2018 2:01 PM

రాష్ట్రపతి భవన్లో దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, మేఘాలయా గవర్నర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement